ప్రత్యేకం

Relationship : పిల్లలు పుట్టాలంటే శృంగారంలో పాల్గొనాలి …. అంతేగానీ దొంగ బాబాల దగ్గరికి వెళ్ళకూడదు….

Relationship ప్రస్తుత కాలంలో మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది అంతేకాకుండా మానవులు కూడా యాంత్రిక జీవనానికి పూర్తిగా అలవాటు పడ్డారు ఈ క్రమంలో ఎక్కువగా యంత్రాలను ఉపయోగించడంతో మనుషులతో మాట్లాడటం దాదాపుగా మానేశారు. అయితే తాజాగా మహిళల్లో సంతాన సాఫల్య సమస్యల గురించి ఓ ప్రముఖ సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా సర్వే అధికారులు పలు విస్తుపోయే విషయాలను కనుగొన్నారు.

అయితే గతంతో పోల్చితే కొందరు వ్యక్తులు తమ భార్యలతో శృంగార జీవితాన్ని పెద్దగా ఆస్వాదించలేక పోతున్నారని అంతేకాకుండా ప్రస్తుత కాలం లో ఉన్నటువంటి పని ఒత్తిడి కారణంగా వారానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు కూడా శృంగారంలో పాల్గొనడం లేదని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కొందరు మహిళలు సర్వే అధికారులతో రహస్యంగా పంచుకున్నారట. ఈ క్రమంలో మరికొంతమంది మహిళలు తమ భర్తలు ఉద్యోగం పేరుతో తమని సుఖ పెట్టడం లేదని దాంతో వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపుతున్నట్లు కూడా తెలిపారట.

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే భారతదేశంలోని కొందరు భార్య భర్తలకి పెళ్లయిన తర్వాత సంతానం కలగాలంటే శృంగారంలో పాల్గొనాలనే విషయం కూడా చాలామందికి తెలియదట. ఇందులో ఎక్కువగా గ్రామాల్లో నివసిస్తున్నటువంటి నిరక్షరాస్యత యువతులు ఉన్నారట. మరికొందరైతే ఏకంగా పిల్లలు పుట్టాలంటే గుళ్ళకు గోపురాలకు తిరిగితే చాలని ఈ క్రమంలో కొందరు వివాహిత మహిళలు దొంగ బాబాలను ఆశ్రయిస్తూ అత్యాచారాలకు గురవుతున్నారని తేలిందట. దీంతో అమెరికాలో ఓ ప్రముఖ ఆస్పత్రిలో పని చేసినటువంటి నర్స్ రాసిన పుస్తకం లో కూడా ఈ విషయం గురించి చాలా క్లియర్ గా తెలిపింది.

ఇందులో ముఖ్యంగా కొందరు అమాయక మహిళలు కి శృంగారంపై అవగాహన లేకపోవడంతో పెళ్లయిన తర్వాత సంతానం కలగాలంటే శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలనే విషయం పై అవగాహన లేకపోవడంతో అమ్మ అనే పిలుపు కి దూరమవుతున్నారని తన కెరీర్ లో చాలా మందిని చూసానని కూడా తెలిపింది. దీంతో కొందరు వైద్య నిపుణులు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుత కాలంలో మానవ జీవన శైలిలో పెను మార్పులు వచ్చినప్పటికీ శృంగార జీవితం మరియు సంతానం చాలా ముఖ్యమైనవని అలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు తమ జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో భాగంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం ఎంత బలంగా ఉన్నప్పటికీ శృంగారం వల్ల కలిగే ఆనందం మరియు మానసిక సంతృప్తి వంటివి భార్యాభర్తల బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా తరచూ తమ జీవిత భాగస్వామితో శృంగారం లో పాల్గొంటే పలు మానసిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని లేదంటే నిత్యం ఒత్తిడితో పని చేస్తే పలు మానసిక వ్యాధులు దరిచేరుతాయని కూడా వెల్లడించారు.

Back to top button