వార్త‌లు

Hyderabad : హైదరాబాదులో కొత్త యాపారం : ఆంటీలని సుఖ పెడితే రోజుకి లక్ష రూపాయలు ఇస్తారట…

Hyderabad : ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో సోషల్ మీడియా మాధ్యమాల వాడకం కూడా బాగానే పెరిగింది. అయితే ఈ సోషల్ మీడియా ని కొంతమంది పాపులర్ కావడానికి వినియోగించుకొని మంచి దారుల్లో వెళుతూ తాము ఎదగడమే కాకుండా ఇతరులకు కూడా దారి చూపిస్తున్నారు. ఈ క్రమంలో సహాయం అవసరమైన వారికి సోషల్ మీడియా మధ్యమాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది ఈ సోషల్ మీడియా ని చెడు దారుల్లో ఉపయోగిస్తూ నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ ఆర్థిక పరమైన మోసాలకు పాల్పడుతున్నారు.

కాగా ఇటీవలే ఓ వ్యక్తి చదువు పూర్తి చేసి ఉద్యోగం లేకపోవడంతో ఇంటి పట్టునే ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చాటింగ్ చేస్తూ మరియు ఇతర విషయాలను తెలుసుకునేవాడు. దీంతో తాజాగా ఫేస్ బుక్ లో కాల్ బాయ్ ఉద్యోగం ఉందని ఇందుకుగాను మొదటగా తమకి 2500 రూపాయలు పంపిస్తే పెళ్లయి వైవాహిక జీవితంలో సంతృప్తిగా లేనటువంటి ఆడవాళ్ళని మరియు ఇతర మహిళలని సంతృప్తి పరిచే అవకాశం ఇస్తామని దాంతో రోజుకి లక్ష రూపాయలకు పైగా డబ్బు సంపాదించవచ్చని ఈ పోస్ట్ ని షేర్ చేశారు. దీంతో అప్పటికే ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్న వ్యక్తిbకి ఇదేదో బాగుందని ఓసారి ట్రై చేద్దామని 2500 రూపాయలు పోస్ట్ లో షేర్ చేసిన ఫోన్ నెంబర్ కి పంపించాడు. ఇంకేముంది డబ్బులు పంపించిన కొంతసేపులోనే ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో చేసేదేమీలేక ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ తన మొర మాత్రం ఆలకించే నాదుడే లేడు.

Hyderabad : హైదరాబాదులో కొత్త యాపారం : ఆంటీలని సుఖ పెడితే రోజుకి లక్ష రూపాయలు ఇస్తారట...
Hyderabad : హైదరాబాదులో కొత్త యాపారం : ఆంటీలని సుఖ పెడితే రోజుకి లక్ష రూపాయలు ఇస్తారట…

అయితే ఈ విషయం గురించి పోలీసులకు కూడా తెలియ చేయ లేక పోయాడు. ఎందుకంటే అతడి కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించాడు కాబట్టి. అయితే ఇలాంటి వ్యక్తులు సోషల్ మీడియా మాధ్యమాలలో చాలా మంది ఉన్నారు. దీంతో ఈ మధ్యకాలంలో నిరుద్యోగుల ని టార్గెట్ చేసిన కొందరు ఇలాంటి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. కావున ఇప్పటికైనా సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలో ఆర్థికపరమైన మోసాలకు పాల్పడుతున్న వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కొందరు బాధితులు కోరుతున్నారు.

Back to top button